kntv
kntv

పృథ్వీరాజ్ స్టైలిష్ లుక్‌తో హైదరాబాద్‌కు రాక

5 hours ago

 మలయాళ స్టార్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పృథ్వీరాజ్ సుకుమారన్ #Varanasi మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. స్టైలిష్ లుక్‌లో ఆయన ఎంట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది