kntv
kntv

కొండాపురంలో బస్టాండ్ లేక ప్రయాణికులు రోడ్డుపైన

1 hour ago

కొండాపురంలో బస్టాండ్ లేక ప్రయాణికులు రోడ్డుపైన నిరీక్షిస్తున్నారు ఎండకువానకు నించోలేక వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతితం వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఏసిఐ సర్కిల్ వద్ద ఉన్న బస్టాప్ దగ్గరకు నిత్యం రద్దీగా ఉండిపెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు చేస్తున్నారు  అధికారులు స్పందించి బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు