kntv
kntv

భారత్ విజయంపై సీఎం సైనీ హర్షం.. మోదీకి ప్రశంసలు

1 hour ago

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానం సాధించడం గర్వకా రణమని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్లే ఈ విజయం సాధ్య మైందన్నారు. 39 పతకాలలో 10 హర్యానా క్రీడాకారులవేనని, వారందరికీ అభినందనలు తెలిపారు.