kntv
kntv

జాతీయ గీతం వినాలనుకున్నా: గుల్వీర్ సింగ్

2 hours ago

5000 మీటర్ల పరుగులో పతకం సాధించిన భారత అథ్లెట్ Gulveer Singh స్పందిస్తూ.. "నాకు పూర్తిగా సంతోషం లేదు. నా దేశం కోసం జాతీయ గీతం వినాలని కోరుకున్నా" అని అన్నారు. తాను ప్రతిరోజూ హనుమంతుడిని ప్రార్థి స్తానని తెలిపారు. "ఆఫ్రికా అథ్లెట్లు  ప్రభుత్వ మద్దతు, ప్రపంచస్థాయి శిక్షణతో వారిని తప్పకుండా ఓడిస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు.