kntv
kntv

పంచారామాల్లో తొలి క్షేత్రం అమరలింగేశ్వర ఆలయం

1 hour ago

పంచారామాలలో ప్రథమ క్షేత్రమైన అమరావతి అమరలింగేశ్వర ఆలయం కృష్ణానది తీరాన వెలసింది. తారకాసురుని అమృతలింగం తొలి భాగం ఇక్కడ పడిందని పురాణం చెబుతుంది. కృష్ణానదిలో స్నానం చేసి అమరేశ్వరుడిని దర్శిస్తే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.