kntv
kntv

రంగా విగ్రహ నిర్మాణానికి భూమి పూజ....

1 hour ago

నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో సచివాలయం రోడ్డు సోమవారం ఉదయం 6.30 ని!! బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహనరంగా నూతన విగ్రహా నిర్మాణానికి గ్రామ పెద్దల సమక్షంలో శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించిన గ్రామస్తులు....