kntv
kntv

అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు

1 hour ago

చక్రాయపేట మండలం సురభి గ్రామం పోలిశెట్టిపల్లెలో వినాయక చవితి కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి లడ్డు వేలం పాట పోటా పోటీగా జరిగింది స్వామివారి లడ్డు పెద్దన్న గార ఈశ్వరయ్య 17000 వేల రూపాయలకు దక్కించుకున్నారు రెండవ లడ్డు పోలిశెట్టి నాగేశ్వర 5500 రూపాయలకు దక్కించుకున్నారు అలాగే గ్రామ ప్రజలు అందరూ పాల్గొని అంగరంగ వైభవంగా నిమజ్జనం జరుపుకున్నారు.