kntv
kntv

ఢాకాలో బంగ్లా విదేశాంగ సలహాదారుతో భారత హైకమిషనర్ భేటీ

1 hour ago

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత నూతన హైకమిషనర్ దినేష్ త్రివేది మర్యా దపూర్వకంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి విదేశాంగ వ్యవహారాల సలహాదారు హుమాయున్ కబీర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సం బంధాలు, పరస్పర సహకారం, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.

 
 
 
Click here to Read More
Previous Article
బాంకీపూర్ ఉపఎన్నిక.. ప్రశాంత్ కిశోర్ సంచలనం
Next Article
జాతి ప్రగతికి యువత జ్ఞానం ఉపయోగపడాలి: ఉపరాష్ట్రపతి

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment