kntv
kntv

మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

58 minutes ago

గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌటపల్లి గ్రామానికి చెందిన వెలగలేటి రాంబాబు (50) జూలై 31 ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని భార్య సత్యవతి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రాంబాబు గురించి సమాచారం తెలిసిన వారు 9440796427 లేదా 08674-242143 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు కోరారు.