kntv
kntv

ఐమాక్స్‌లో ‘వారణాసి’.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

1 hour ago

‘వారణాసి’ పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరించిన తొలి నాన్-ఇంగ్లీష్ సినిమా అవుతుందని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలిపారు. అంటార్కిటికాలో 300 అడుగుల ఎత్తైన ఐస్ షీల్డ్స్, ప్రాచీన రోమ్ భారీ సైన్యాల వంటి విశాల దృశ్యాల ను ఐమాక్స్ యాస్పెక్ట్ రేషియోతో అద్భుతంగా ఆవిష్కరించామని చెప్పారు.