kntv
kntv

'ఇరుముడి' దర్శకుడు శివ నిర్వాణకు బర్త్‌డే విషెస్

1 hour ago

'ఇరుముడి' చిత్రబృందం దర్శకుడు Shiva Nirvanaకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. భావోద్వేగ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click here to Read More
Previous Article
ఆదోని మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్‌గా బి.వీరేష్ ఎంపిక
Next Article
సచివాలయాన్ని పాత భవనంలోనే కొనసాగించాలి...

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment