kntv
kntv

సచివాలయాన్ని పాత భవనంలోనే కొనసాగించాలి...

1 hour ago

వీరులపాడు మండలం పెద్దాపురంలో వైసీపీ మండల కన్వీనర్ ఆవుల రమేశ్, మాజీ జడ్పీటీసీ కోటేరు ముత్తారెడ్డి మాట్లాడారు. కొనతాలపల్లిలో 2020లో రూ.43 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని పంచాయతీ కార్యాలయంగా మార్చారని వారు ఆరోపించారు. దీనివల్ల ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని,అధికారులు  సచివాలయాన్ని పాత భవనంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.