kntv
kntv

క్రైస్తవ సంస్థ సమక్షంలో చీరల పంపిణీ..!!

1 hour ago

R&R కాలనీ (చల్లవారిగూడెం) లో ఉంటున్న పలువురి వృద్ధులకు, వితంతువులకు పాలకొల్లు కి చెందిన క్రైస్తవ మిషనరీ సంస్థల అధ్యర్యంలో చీరలు,స్నాక్స్ పంపిణీ చేశారు. ఏసుక్రీస్తు ప్రభువు మార్గంలో సేవ,ప్రేమ,దయా గుణంతో మేము ముందుకు వెళ్తున్నామని,ఇతరులకు సేవ చేయడం ద్వారా ఎనలేని సంతృప్తి కలుగుతుందని ఇదే గొప్ప ధన్యత జీవితం అని సంస్థ ప్రతినిధులు అన్నారు.
Click here to Read More
Previous Article
మచిలీపట్నం పేరుకు జాతీయ గౌరవం.. వేదవ్యాస్ అభినందనలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment