kntv
kntv

కూటమి ప్రభుత్వం అంటే టిడిపి ఒకటేనా మోడీ పవన్ ఫోటో ఎక్కడ

1 month ago

కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ మాత్రమేనా? సంక్షేమ పథకాల ప్రచారంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఫొటోలకే ప్రాధాన్యం ఎందుకు? కూటమిలో భాగస్వాములైన ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాలు ఎందుకు లేవని బీజేపీ, జనసేన వర్గాల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.