kntv
kntv

వర్షాభావంతో ఎండిపోయిన మొక్కజొన్న దున్నేసిన రైతు...

57 minutes ago

వీరులపాడు మండలం జుజ్జూరులో వర్షాభావం కారణంగా మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోవడంతో ఓ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 6ఎకరాల పొలం సాగు చేసిన మొక్కజొన్న పంటను ట్రాక్టర్‌తో దున్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేసినప్పటికీ, సకాలంలో వర్షాలు కురవక పంట పూర్తిగా ఎండిపోయిందని రైతు ఆవేదన చెందారు.

Click here to Read More
Previous Article
కూటమి ప్రభుత్వం అంటే టిడిపి ఒకటేనా మోడీ పవన్ ఫోటో ఎక్కడ
Next Article
వైభవంగా అప్పన్న సింహగిరి గిరిప్రదక్షిణ మహోత్సవం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment