kntv
kntv

శ్రీశైలం లో శాకంభరీ ఉత్సవానికి ఏర్పాట్లు

1 hour ago

ఆషాఢపౌర్ణమిని పురస్కరించుకొని రేపు శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవానికి ఏర్పాట్ల చేస్తున్నారు.శ్రీఅమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలతోనూ, ఆకుకూరలతోనూ మరియుపలురకాల ఫలాలతో విశేషంగా అలంకరించడం జరుగుతుందిఆషాఢ పౌర్ణమిరోజున అమ్మవారిని శాకాలతో అలంకరించి అర్చించే సంప్రదాయం ఏర్పడింది