kntv
kntv

ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో మార్పులు

55 minutes ago

ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు.చేపట్టనున్నారు T TDతరహాలో నిర్దిష్టమైన విధానం అమలు. సిఫారసు లేఖలు కనీసం2రోజు ముందస్తుగా పంపాలి అన్నారు. ప్రోటోకాల్ టికెట్ల జారీలో పూర్తి పారదర్శకత.సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్దిష్ట సమయం మాత్రమే ప్రోటోకాల్  దర్శనాలు ఆన్‌లైన్ విధానం అమలు చేస్తామన్నారు చైర్మన్ తెలిపాడు