kntv
kntv

కౌతాళంలో వైభవంగా ప్రారంభమైన ఇంటింటా తెలుగుదేశం

1 month ago

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గంలో 45 రోజుల ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కౌతాళం మండలం మెలిగనూరు గ్రామంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, యువనాయకులు ఎన్.రాకేష్ రెడ్డిలతో కలసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు
Click here to Read More
Previous Article
బ్రిటన్ చేరుకున్న జెలెన్స్కీ.. కీలక భేటీ
Next Article
గండేపల్లి-కీసర రోడ్డుపై వర్షపు నీరు....

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment