kntv
kntv

డీఆర్‌డీవో కుశా క్షిపణి తొలి పరీక్ష విజయవంతం

1 month ago

ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి ఉపరితలం-గగనం క్షిపణి ‘కుశా’ తొలి విమాన పరీక్ష విజయ వంతమైంది. ఫైటర్ జెట్లు, క్షిపణులు, డ్రోన్లు వంటి వైమానిక ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న ఈ వ్యవస్థ భారత్ రక్షణ రంగంలో కీలక ముందడుగుగా నిలిచింది.