kntv
kntv

ఏపీహోం మంత్రి అనిత స్టేట్ వేరోస్ కార్పొరేషన్ చైర్మన్ రావి

1 hour ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనితను మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రావి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.