kntv
kntv

డోప్ పరీక్షలో విఫలం.. కామన్వెల్త్‌కు అర్జున్ కుమార్ దూరం

45 minutes ago

కామన్వెల్త్ క్రీడలు-2026 అధికారికంగా ప్రారంభం కాకముందే భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. మహిళల 75 కేజీల బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహైన్ తొలి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది.