kntv
kntv

చైనా ఓపెన్‌లో లక్ష్యసేన్ ప్రీ క్వార్టర్స్‌కు దూకుడు

48 minutes ago

భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ చైనా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. రౌండ్ ఆఫ్ 32లో జపాన్‌కు చెందిన యుషి తనకాను 22-20, 15-21, 21-14 తేడాతో ఓడించి అద్భుత విజయం సాధించాడు. కీలక మ్యాచ్‌లో పోరాట పటిమ చూపించి ముందంజ వేశాడు.