kntv
kntv

భక్తి పాటలకే DJ పర్మిషన్ వినాయక చవితిత్సవాల్లో బీటెక్ రవి

1 hour ago

వినాయక చవితి పండుగను శాస్త్రీయంగా, సాంప్రదాయ పద్ధతిలో భక్తి పాటలతో జరుపుకుంటేనే డీజేలకు అనుమతి లభించేలా పోలీసు అధికారులతో మాట్లాడతానాని పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు స్పష్టం చేశారు వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల పాటలు, అసభ్యకర నృత్యాలు లేదా రాజకీయ పార్టీల పాటలు పెడితే డీజేలకు పర్మిషన్ ఇచ్చే సమస్యే లేదని హెచ్చరించారు

Click here to Read More
Previous Article
లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్....

Related Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment