kntv
kntv

జపాన్‌లో 7.1 తీవ్రత భూకంపం..

51 minutes ago

జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ నష్టం వివరాలను సేకరిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.

Click here to Read More
Previous Article
భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత ఎవరిది? రాజకీయంగా హాట్‌టాపిక్
Next Article
శస్త్రచికిత్స తర్వాత అయ్యప్పను దర్శించుకున్న రామ్ చరణ్

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment