kntv
kntv

ఆగస్టు 5 జగన్ పర్యటనకు వైసీపీ ఏర్పాట్లు

1 hour ago

పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఆగస్టు 5న మాజీ సీఎం వైఎస్ జగన్ దేవరపల్లి రానున్న నేపథ్యంలో వైసీపీ నేతలు సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌ను పరిశీలించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి రీజినల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు పలువురు నేతలు సభా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.