kntv
kntv

మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో భక్తుల సందడి

1 month ago

ఆషాఢ శుక్రవారం సందర్భంగా మైసూరులోని ప్రముఖ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజల కోసం వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.