kntv
kntv

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: అభిజీత్ దీప్కే

2 hours ago

ఢిల్లీలో విద్యార్థుల సమస్యలపై కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో కాక్‌రొచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే స్పందించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఈ నిరసన యువతకు సంబంధించినదని, ఏ వ్యక్తి లేదా ప్రతిపక్ష పార్టీలకూ పరిమితం కాదని అన్నారు.