kntv
kntv

త్రికూటాద్రి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం – కోటప్పకొండ

3 hours ago

గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ (త్రికూటాద్రి) ప్రముఖ శైవక్షేత్రం. రుద్ర, బ్రహ్మ, విష్ణు అనే మూడు శిఖరాలతో ప్రసిద్ధి చెందింది. స్థలపురాణం ప్రకారం గొల్లభామ శాపం కారణంగా ఈ కొండపై కాకులు వాలవని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి, కార్తీకమాసాల్లో లక్షలాది మంది భక్తులు దర్శనానికి తరలివస్తారు.