kntv
kntv

స్త్రీ, పురుషులు కలిసి నడిస్తేనే అభివృద్ధి: మోహన్ భాగవత్

1 month ago

హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ, స్త్రీ లేదా పురుషుడు ఎవరూ గొప్పవారు కాదని అన్నారు. ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే కుటుంబం, సమాజం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల్లో అసంపూర్ణ దృక్పథం వల్ల అనేక సమస్యలు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు.