kntv
kntv

ఇంటింటా సంక్షేమం.గడప గడపనా వికాసం

1 month ago

మండల పరిధిలోని కోల్మన్ పేటలో 45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ఘనంగా జరిగింది.ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి పిలుపు మేరకు పి.మత్తురెడ్డి నాయకులతో కలసి ప్రతి ఇంటికీ వెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.