kntv
kntv

భారీగా మారణాయుధాల స్వాధీనం.. పోలీసుల దాడి

1 hour ago

మహారాష్ట్రలోని నాందేడ్ గ్రామీణ పోలీసులు వజీరాబాద్‌లోని రామ్‌దాస్ నగర్‌లో ఓ ఇంటిపై దాడి చేసి సుమారు 4,796 కత్తులు, ఖడ్గాలు, డ్యాగర్లు తదితర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. లక్షల రూపాయల విలువైన ఈ ఆయుధాల వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.