శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Virat Kohli జోష్.. ఫైనల్లో RCBకి అదిరిపోయే ఆరంభం

    1 hour ago

    ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ఆరంభంతో గుజరాత్ టైటాన్స్‌పై ఒత్తిడి పెంచింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ప్రమాదకర బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వికెట్‌ను పడగొట్టగా, అనంతరం భువనేశ్వర్ కుమార్ సాయి సుదర్శన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. కీలకమైన రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ కష్టాల్లో పడగా, ఆర్సీబీ శిబిరంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.

    ప్రత్యేకంగా స్టార్ బ్యాటర్ Virat Kohli ఉత్సాహభరితమైన సెలబ్రేషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. గిల్, సుదర్శన్ వికెట్లు పడిన వెంటనే కోహ్లీ భావోద్వేగంతో స్పందిస్తూ జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ హై వోల్టేజ్ ఫైనల్లో తొలి నుంచే దూకుడు ప్రదర్శించిన ఆర్సీబీ, ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తూ ట్రోఫీ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Magical movies to add to your watch list: 'Harry Potter' to 'Stardust'
    తర్వాత ఆర్టికల్
    IPL Final: RCB firmly on top after restricting GT to 155; Titans' trusted trio fails on biggest night

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి