శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Rashmika Mandanna : క్రంచీరోల్ అనిమే అవార్డ్స్‌లో రష్మిక మెరుపులు.. బ్లాక్ గౌన్‌లో ఆకట్టుకున్న నేషనల్ క్రష్

    4 hours ago

    Rashmika Mandanna జపాన్‌లోని Tokyoలో జరిగిన Crunchyroll Anime Awards 2026 వేడుకలో తన గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. వరుసగా మరో ఏడాది ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై పాల్గొన్న రష్మిక, ఆరెంజ్ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా హాలీవుడ్ నటుడు Winston Dukeతో కలిసి ‘బెస్ట్ యానిమేషన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును విజేతలకు అందజేశారు.

    ఈ వేడుకలో రష్మిక ధరించిన నలుపు రంగు సీక్విన్డ్ గౌన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ Prabal Gurung రూపొందించిన స్ట్రాప్‌లెస్ బ్లాక్ గౌన్‌లో ఆమె హుందాతనం, రాజసం ప్రతిఫలించాయి. గౌన్ అంతటా కళాత్మకంగా రూపొందించిన పుష్పాల డిజైన్‌లు ఆమె లుక్‌కు ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చాయి. మెరిసే సీక్విన్లు, మోనోక్రోమ్ స్టైల్, సొగసైన డిజైన్ కలయికతో రష్మిక మరోసారి అంతర్జాతీయ వేదికపై ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Ball that goes both ways: Tendulkar explains Bhuvi's 'wobble' magic - Watch
    తర్వాత ఆర్టికల్
    Two-year title drought ends! Satwik-Chirag win maiden Singapore Open

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి