kntv
kntv

భారతదేశ ప్రజలు కు దీపావళి శుభాకాంక్షలు

1 hour ago

భారత దేశ ప్రజలకు కుటుంబ సమేతంగా సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని అలాగే మొక్కలు నాటడం,పర్యావరణం కాపాడడం సమాజ శ్రేయస్సు కు తోడ్పడాలని ఎల్లవేళలా సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఉండాలని నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ సత్తారు శ్రీనివాస్ జివిఎంసి విశాఖపట్నం.