kntv
kntv

సాలమ్మ కుటుంబన్ని పరామర్శించిన వైసీపీ యువ నాయకుడు లోకేష్

2 hours ago

సీతారామపురం అనారోగ్యంతో మృతి చెందిన సాలమ్మ కుటుంబానికి చింతంరెడ్డి లోకేష్ రెడ్డి పరామర్శసీతారామపురం మండలం పడమటి వీధికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రామిశెట్టి తిరుపతయ్య సతీమణి సాలమ్మ ఇటీవల మృతి చెందారు. ఆదివారం యువనాయకుడు చింతంరెడ్డి లోకేష్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.