kntv
kntv

భారతదేశ ప్రజల అందరికీ దీపావళి శుభాకాంక్షలు

1 hour ago

భారతదేశ ప్రజలందరికీ కుటుంబ సమేతంగా సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షిస్తూ, మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సు కు తోడ్పడాలని ఎల్లవేళలా పెద్దమ్మ తల్లి ఆశీస్సులు నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యంతో అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ ఆకుల స్వామి వివేక్ పటేల్ - జేఎన్టీయూ స్టేట్ కన్వీనర్ జేఏసీ.