kntv
kntv

నాయుడుపేటలో భవనంలో భారీ అగ్నిప్రమాదం

50 minutes ago

నాయుడుపేట చైతన్య హాస్పిటల్ వీధిలో బ్యాంకు సీజ్ చేసిన భవనంలో ఆదివారం మధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు సమాచారం ఇవ్వగా, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.

Click here to Read More
Previous Article
భారతదేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
Next Article
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment