kntv
kntv

మూడు చోరీ కేసుల్లో ఐదుగురు అరెస్ట్

52 minutes ago

రాయచోటి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో మూడు వేర్వేరు చోరీ కేసుల్లో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.రామాపురం పీఎస్ పరిధిలో రెండు కేసుల్లో నలుగురిని, లక్కిరెడ్డిపల్లి పీఎస్ పరిధిలో ఒక కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. నిందితుల నుంచి రూ.7.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదును స్వాధీనం.
Click here to Read More
Previous Article
అర్హత ఉన్న అందరికీ పింఛను అందాలని సానే రాహుల్ TDP నాయకులు
Next Article
దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఆత్మశాంతికి పరిహారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment