kntv
kntv

పవన్ చొరవతో ఏపీలో చెరువులకు కొత్త కళ

3 hours ago

సాగునీటి వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏపీలో 105 చెరువు లను రూ.50 కోట్లతో ఆధునీకరిస్తున్నారు. పవన్ కల్యాణ్ చొరవతో ఇప్పటికే 26 చెరువుల పనులు పూర్తయ్యాయి. వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, పార్కులతో చెరువులకు కొత్త రూపు కల్పిస్తున్నారు.