kntv
kntv

అమెరికా ఆంక్షలకు ఇరాన్ దీటైన కౌంటర్.. ప్రతీకార హెచ్చరిక

8 hours ago

అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొనేందుకు రెండేళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. శత్రువుల ఆర్థిక ఒత్తిడిని తట్టుకుంటామని, అవసరమైతే ప్రతీకార చర్యలకు దిగుతామని ఇరాన్ నేతలు హెచ్చరించారు. ఆంక్షల ప్రకటన తో రియాల్ విలువ భారీగా పడిపోయింది.