kntv
kntv

అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్‌కు లైసెన్సులు రద్దు

39 minutes ago

ఆన్‌లైన్‌లో విషపూరిత ఉమ్మెత్త కాయలు, విత్తనాలను విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో అమెజాన్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బిగ్‌బాస్కెట్‌ సంస్థల ఫుడ్‌ లైసెన్సు లను కర్ణాటక ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. నకిలీ FSSAI లైసెన్స్‌తో విక్రయాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

Click here to Read More
Previous Article
H-1B వీసాలపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్‌పై ప్రభావం

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment