kntv
kntv

సోపోర్‌లో భారీ ఆయుధాల స్వాధీనం.. ఆపరేషన్ కొనసాగింపు

57 minutes ago

జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ మంజ్‌సీర్‌ ప్రాంతంలో భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఒక ఏకే సిరీస్‌ రైఫిల్‌, మూడు మ్యాగజైన్లు, నాలుగు హ్యాండ్‌ గ్రెనేడ్లు, భారీగా మందుగుండు సామగ్రి, ఇతర యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌ కొనసాగుతోంది.