kntv
kntv

టిడ్కోలో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచారం నిర్వహణ

38 minutes ago

గుడివాడ టిడ్కో గృహాల్లో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఆగస్టు 22, 23 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించారు. తహసీల్దార్ బి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, టిడ్కో బీఎల్‌ఓలు పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు. ఫారాలు 6, 7, 8 స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని అధికారులు కోరారు. మీ ఓటు.. మీ హక్కు.

Click here to Read More
Previous Article
చిరంజీవి పుట్టినరోజు మెగా యూత్ ఫోర్స్ మంజునాథ్ సేవాగుణం
Next Article
కూకట్‌పల్లిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment