kntv
kntv

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి

45 minutes ago

లండన్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రతినిధులు కలిశారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, క్రియేటివ్ ఎకానమీ రంగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి వ్యక్తం చేసింది. అక్టోబర్‌లో లివర్‌పూల్ బృందం హైదరాబాద్‌కు రానుంది. 

Click here to Read More
Previous Article
చిరంజీవే నా ఇంటి పేరు, చిరునామా: సాయి ధరమ్ తేజ్

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment