kntv
kntv

తల్లికి వందనం కు కరెంట్ బిల్లు కు సంబంధం ఏమిటి? మాల మహానాడు

1 hour ago

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన 'తల్లికి వందనం' పథకానికి కరెంట్ బిల్లుతో లింకు పెట్టడం సరికాదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా పథకం ఇస్తామని చెప్పి, ఇప్పుడు కరెంట్ బిల్లు సాకుతో లబ్ధిదారులను దూరం చేయడం మోసమన్నారు.