kntv
kntv

రోడ్డెక్కిన రైతుబజారు రైతులు

3 hours ago

కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల రైతు బజార్లో అక్రమంగా రైతుల బడ్డీని తొలగించడం పై రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారతం కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. వైసీపీ వ్యక్తులతో టీడీపీ చేతులు కలిపి రైతులకు అన్యాయం చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చింతపల్లి బన్నీ ఆరోపించారు.