kntv
kntv

రాధా రంగా మిత్రమండలి 5వ వార్షికోత్సవం.. 40 పైగా రక్తదానం

1 hour ago

తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరు గ్రామంలో ఆంధ్ర–తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జూనియర్ మోహన్ రంగా రక్తదానం చేశారు. కాళ్లపాలెం బుజ్జితో పాటు 40 మంది అభిమానులు, ట్రస్ట్ సభ్యులు రక్తదానం చేశారు. సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.