kntv
kntv

పాక్ ఆరోపణలు నిరాధారం.. భారత్ స్పష్టీకరణ

1 month ago

పాకిస్థాన్‌లో వరదలకు భారత్ కారణమన్న ఆరోపణలను విదేశాంగ శాఖప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. జూలై 20–23 మధ్య జమ్మూ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్లే చెనాబ్ నదిలో ప్రవాహం పెరిగిందన్నారు. అవసరమైతే మానవతా దృక్పథంతో వరద సమాచారాన్ని పాకిస్థాన్‌కు పంచుకుంటామని తెలిపారు.