kntv
kntv

50 మీ. బ్యాక్‌స్ట్రోక్ సెమీస్‌లోకి శ్రీహరి నటరాజ్

1 hour ago

భారత్‌కు చెందిన స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. హీట్స్‌లో 25.52 సెకన్ల టైమ్ నమోదు చేసి 40 మంది స్విమ్మర్లలో 14వ స్థానంలో నిలిచాడు. టాప్-16లో చోటు దక్కించుకుని సెమీఫైనల్‌లోకి ప్రవేశించాడు.