kntv
kntv

రాధా రంగా మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ ట్రస్ట్ ఆత్మీయ సమావేశం

1 hour ago

ఆంధ్ర తెలంగాణ రాధా రంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ నెల 26న గ్రామంలో 5వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై రక్తదాన శిబిరం, పలు విగ్రహాలకు పూలమాలలు, సేవా కార్యక్రమాలు, కార్యకర్తల సన్మానం, ప్రజాప్రతినిధుల పాల్గొనికతో కార్యక్రమాలు జరుగుతాయి. స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Click here to Read More
Previous Article
మల్లన్నకు భారీ హుండీ ఆదాయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment